Live stream preview
చిన్నారి పాపకు - Chinnari Papaku
లలిత గీతాలు
•
4m 43s
Uyyala song as part of Sampradaya series depicting our traditions for key life events.
Lyrics below
పల్లవి.:
చిన్నారి పాపకు శ్రీ రామ రక్ష.ను
వ్వూగేటి ఊయలకు దిక్కు లే రక్ష. ,.....చిన్నారి.
అనుపల్లవి.
తొలి ఊయల నీకూ అమ్మ ఒడీ
మలిఊయల నీకు అమ్మమ్మ ఒడీ
తొలి ఊయల నీకు అమ్మ ఒడీ
మలి ఊయల నానమ్మ ఒడీ.
మామనస్సులన్నీ ఊయలగా మలచీ
ఊగింతుమమ్మా మావరాల మొలకా......చిన్నారి.
చరణం1.
ఊయలలో పాపనుంచి ఊపరమ్మ చెలులూ,
దీవించి దిగబోసీ పాడరే చెలులూ.,
అమ్మా నాన్నలు కన్న కలల పంటగా
తాయయ్యల కనువెలుగూ కాంతిరేఖగా......చిన్నారి.
చరణం 2
సిరులిచ్చీ రక్షింప శ్రీ దేవిని వేడీ,
పలుకు తేనియలు కురియ వాణినే కోరీ
శతమానమ్మనుచు పలుక కులదేవతలను కొలిచీ
మంగళమ్మని పాడి దీవించరమ్మా.......చిన్నారి.
Tags
Crew
Up Next in లలిత గీతాలు
-
సీమంతం పాట - Seemantham Paata
-
మాదే ఈ తరం వందేమాతరం - maade ee taram
-
పడవ నడపవోయ్ - Padava Nadapavoi